ఏ రాష్ట్రమూ కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య సంరక్షణా పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చారు. పేదలు ఎవరైనా.. దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని, ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని అన్నారు.
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ‘ఆరోగ్య శ్రీ’
Published Sat, Apr 7 2018 8:43 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM