చరిత్రలో కలసిపోనున్న గౌలిగూడ పాతబస్టాండ్‌ | gauliguda busstand will Disappear soon | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 28 2017 4:32 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

అర్ధచంద్రాకారం.. రేకులతో నిర్మించిన విశాల ప్రాంగణం.. చూడగానే ఆకట్టుకునే రూపం.. అదేనండి.. ఒకప్పుడు పట్నం బస్టాండ్‌గా వెలుగువెలిగిన గౌలిగూడలోని ఆర్టీసీ పాత బస్టాండ్‌.. నిజాం కాలంలో నిర్మితమై ఇప్పటికీ సేవలందిస్తున్న 8 దశాబ్దాల నాటి ఈ అపురూప కట్టడం మరికొద్ది రోజుల్లో అదృశ్యం కాబోతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement