రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు | Government Released Gezet For Mulugu Narayanpet District | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు

Published Sat, Feb 16 2019 8:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

 తెలంగాణలో ప్రస్తుతమున్న 31 జిల్లాలకు తోడుగా మరోరెండు నూతన జిల్లాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రభుత్వం అధికారికంగా  గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement