తీరప్రాంతాలకు ఇన్‍కాయిస్ హెచ్చరిక | High Energy Swell Waves In Bay Of Bengal Hits South India | Sakshi
Sakshi News home page

తీరప్రాంతాలకు ఇన్‍కాయిస్ హెచ్చరిక

Published Tue, Apr 24 2018 4:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్‌కాయిస్‌) సవరించిన ప్రకటనను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Advertisement
 
Advertisement
 
Advertisement