హైదరాబాద్‌ నగరంలో కాల్పులు కలకలం | Hyderabad- Constable Suicide Attempt With His Gun | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నగరంలో కాల్పులు కలకలం

Published Fri, Jul 6 2018 7:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బంజారాహిల్స్‌లోని ప్రశాసన్‌ నగర్‌లో ఓ కానిస్టేబుల్‌ ఏకే 47 గన్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రిటైర్డ్‌ డీజీ ఆర్పీ మీనా వద్ద గన్‌మెన్‌గా కానిస్టేబుల్‌ కిషోర్‌ గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. శుక్రవారం తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకొని బలవన్మరణానికి యత్నించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement