ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత జెండా మళ్లీ సగర్వంగా ఎగిరింది. 27 ఏళ్లుగా సాగుతున్న సినిమానే టీమిండియా ఆటగాళ్లు దాయాదికి మళ్లీ చూపించారు. ఆటగాళ్లు మారినా, మైదానాలు మారినా విశ్వ వేదికపై మనల్ని ఓడించే సత్తా ఆ జట్టుకు లేదని మరోసారి నిరూపించారు. మ్యాచ్‌కు ముందు ఎన్ని అంచనాలు ఉన్నా, ‘మ్యాచ్ ఆఫ్ ద టోర్నీ’ అంటూ ఇరు దేశాల్లో హడావిడి చేసినా అసలు పోరుకు వచ్చే సరికి భారత్ బలం ముందు పాక్ ఏమాత్రం నిలబడలేదని ఈ మ్యాచ్ కూడా నిరూపించింది.
పాక్‌పై భారత్ విజయభేరి
Published Mon, Jun 17 2019 7:04 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement