భారత్‌ మరో అద్భుత విజయం | India beat West Indies by 125 runs | Sakshi
Sakshi News home page

భారత్‌ మరో అద్భుత విజయం

Published Fri, Jun 28 2019 8:32 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

వరల్డ్‌కప్‌ వేటలో ఎదురు లేకుండా సాగుతున్న భారత బృందం మరో జట్టుపై తమ ప్రతాపం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైనా, అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో చెలరేగి ఐదో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. తిరుగులేని ఆటతో టోర్నీలో ఓటమెరుగని జట్టుగా తమ స్థాయిని చూపిస్తూ దాదాపుగా సెమీఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్‌తో పాటు చివర్లో ధోని మెరుపులు భారత్‌ను ఆదుకోగా, బౌలింగ్‌లో షమీ, బుమ్రాల సూపర్‌ ప్రదర్శన ఘన విజయాన్ని అందించాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement