రెండు చోట్లే ఇవాంకా పర్యటన | Ivanka Trump visit only two places in Hyderabad | Sakshi

Nov 27 2017 10:13 AM | Updated on Mar 20 2024 12:03 PM

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)కు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement