ఇబ్బందుల్లో కైలాస్ మానస సరోవర్ యాత్రికులు | Kailash Mansarovar Yatra, 3000 pilgrims stranded in Hilsa base camp | Sakshi
Sakshi News home page

ఇబ్బందుల్లో కైలాస్ మానస సరోవర్ యాత్రికులు

Published Tue, Jul 3 2018 7:29 AM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన భక్తులు గత రెండు రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ సేవలు నిలిచిపోవడంతో హిల్సా బేస్‌ క్యాంపు(భారత్‌-నేపాల్‌ సరిహద్దు)లో దాదాపు మూడు వేల మంది యాత్రికులు చిక్కుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement