పొత్తులే కొంప ముంచాయి : కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy Blames Mahakutami Over His Loss In Telangana Assembly Elections | Sakshi

పొత్తులే కొంప ముంచాయి : కోమటిరెడ్డి

Jan 5 2019 8:03 PM | Updated on Mar 20 2024 4:07 PM

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర వైఫల్యానికి  పొత్తులే కారణమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 40 నుంచి 45 స్థానాలైనా గెలిచేవాళ్లమని చెప్పారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement