తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆయన శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు.
Published Fri, Jun 22 2018 6:44 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement