హాట్‌ టాపిక్‌గా మంత్రి వ్యవహారం | Minister resigns after he came late to House of Lords | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 1 2018 2:32 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

సాధారణంగా ఎవరైనా కాస్త ఆసల్యం అయితే క్షమాపణలు చెప్పి సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ మంత్రి తన పదవికే రాజీనామా చేయటం బ్రిటన్‌లో కలకలం రేపింది. మంత్రి మైకేల్‌ బేట్స్‌ తన పదవికి రాజీనామా చేసి అర్థంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. ఈ ఉదంతం బ్రిటన్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement