భూకంపం వచ్చిన ప్రాంతంలో పర్యటించేందుకు మెక్సికో హోంమంత్రి హెలికాప్టర్‌లో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు.
మెక్సికోలో విషాదం
Published Sun, Feb 18 2018 11:00 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
Advertisement