పట్టపగలు నడిరోడ్డుపై బరితెగింపు.. | Mumbai bizarre incident Took Place At Marine Drive | Sakshi
Sakshi News home page

పట్టపగలు నడిరోడ్డుపై బరితెగింపు..

Published Sun, Jun 10 2018 8:16 AM | Last Updated on Thu, Mar 21 2024 5:18 PM

రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. నిత్యం వేలాది మంది సేదతీరే మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement