కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి,ఒకరు మృతి | Mumbai CSMT Footover Bridge Collapses, Several Likely Injured | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి,ఒకరు మృతి

Published Thu, Mar 14 2019 8:29 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ముంబైలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. శిథిలాల కింద 10 నుంచి 12 మంది వరకూ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చత్రపతి శివాజీ  మహరాజ్‌  టెర్మినస్‌  రైల్వే స్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement