ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు... తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎక్కడ ఏం జరిగినా అది ప్రతిపక్షానికి అంటగట్టడం టీడీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఇళ్ల పట్టాల గురించి మంగళగిరి టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేష్‌ను నిలదీసిన ఓటర్లుకు అలాంటి అనుభవమే ఎదురైంది. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ నేతలను తన్నాలంటూ బూతులు మాట్లాడటం గమనార్హం. వివరాల్లోకి వెళితే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మానందపురంలో లోకేష్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆ నా కొడుకులు ఇక్కడకు వచ్చి పుకార్లు లేపుతారు
Published Tue, Apr 9 2019 8:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement