గుజరాత్‌ పోరు.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ | NCP Solo participation in Gujarat Elections | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 11:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

గుజరాత్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఝలక్‌ తగిలింది. కాంగ్రెస్‌తో కలిసి మిత్రపక్షంగా బరిలో దిగుతుందని భావించిన నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement