ఏటీఎంకు వెళ్తే నో క్యాష్‌.. | No cash boards at all the ATMs | Sakshi
Sakshi News home page

ఏటీఎంకు వెళ్తే నో క్యాష్‌..

Published Wed, Apr 18 2018 9:58 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ఏటీఎంకు వెళ్తే నో క్యాష్‌.. బ్యాంకుకు వెళ్తే గంటలకొద్దీ పడిగాపులు.. అంతసేపు నిరీక్షించినా పది వేలు దక్కితే అదే మహాభాగ్యం.. ముందురోజు వ్యాపారం ద్వారా వచ్చిన నగదును గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు తెచ్చి డిపాజిట్‌ చేస్తేగానీ సేవింగ్స్‌ ఖాతాదారులకు డబ్బులివ్వని పరిస్థితి.. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో ఇదీ దుస్థితి! మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా నో క్యాష్‌ బోర్డులే కనిపిస్తుండటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బ్యాంకులకు వాటికిచ్చే నిష్పత్తి ప్రకారమే నగదు అందజేస్తున్నామని, హైదరాబాద్‌లోని బ్యాంకులకు ఈ నెల మొదటి వారంలో రమారమి రూ.3000 కోట్ల పైచిలుకు అందజేశామని రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతోంది.
 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement