రాప్తాడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ | Paritala Aide Caught With Money In Hyderabad | Sakshi
Sakshi News home page

రాప్తాడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ

Published Tue, Apr 2 2019 9:53 AM | Last Updated on Wed, Mar 20 2024 5:03 PM

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement