పోలవరం ప్రాజెక్ట్ పనులకు తొలగిన అడ్డంకి | Polavaram Hydel project gets green signal | Sakshi
Sakshi News home page

పోలవరం ప్రాజెక్ట్ పనులకు తొలగిన అడ్డంకి

Published Fri, Nov 1 2019 8:08 AM | Last Updated on Thu, Mar 21 2024 11:38 AM

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు(పీహెచ్‌ఈపీ) పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించేందుకు అడ్డుగా ఉన్న ఉత్తర్వులను హైకోర్టు తొలగించింది. రివర్స్‌ టెండరింగ్‌ కింద 17.08.19న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రాజెక్టు పనులను థర్డ్‌ పార్టీకి అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను గురువారం ఎత్తేసింది. థర్డ్‌ పార్టీకి పనులను అప్పగించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతో నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌(ఐఏ)ను కొట్టేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement