వైరల్‌ అవుతున్న పోలీసు కమీషనర్‌ వీడియో | police commissioner salute to school boy | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 11 2018 12:49 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

కనిపించని నాలుగో సింహం పోలీస్‌ అంటే మనలో చాలా మందికి భయం. ఇంక వారితో మాట్లాడాలంటే కొంతమంది బెంబేలెత్తిపోతారు. కానీ ఓ విద్యార్థి మాత్రం పోలీసు అధికారిని చూడగానే గౌరవంతో సెల్యూట్‌ చేశాడు. సిబ్బందితో కలిసి వెళ్తూ.. హడావిడిలో ఉన్న ఆ అధికారి కూడా హుందాగా స్పందించాడు. ఆ విద్యార్థి సెల్యూట్‌ను గమనించి.. వెంటనే  ప్రతి సెల్యూట్‌ చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement