ప్రబోదానందస్వామి ఆశ్రమంను ధ్వంసం చేసిన పోలీసులు | Police stormed in Prabodhananda ashram | Sakshi
Sakshi News home page

ప్రబోదానందస్వామి ఆశ్రమంను ధ్వంసం చేసిన పోలీసులు

Published Mon, Sep 17 2018 4:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

ప్రబోదానందస్వామి ఆశ్రమంపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. ఆశ్రమ నిర్వాహకులు విడుదల చేసిన సీసీ ఫుటేజ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. శాంతి భద్రతల అదుపులోకి తీసుకురావాల్సిన కొందరు పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంలోని సీసీ కెమెరాల ను సాక్షాత్తు పోలీసులే ధ్వంసం చేయటం దుమారం రేపుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement