కరుణానిధిని పరామర్శించిన రాహుల్, రజనీ | Rahul Gandhi, Rajinikanth visit Karunanidhi in Chennai hospital | Sakshi
Sakshi News home page

కరుణానిధిని పరామర్శించిన రాహుల్, రజనీ

Published Wed, Aug 1 2018 7:59 AM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యం మంగళవారం మరింత మెరుగుపడింది. నాలుగు రోజులుగా దేశవాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన కరుణ కాసేపు కళ్లు తెరిచారు. కుమారుడు స్టాలిన్‌ పలకరింపునకు స్పందించారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement