అసలు ఆట ఇప్పుడే మొదలైంది | The real game starts now, says Revanth reddy | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 29 2017 2:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

తాను రాజకీయాల్లో ఉన్నంతవరకూ కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందని ఆయన ఆదివారమిక్కడ వ్యాఖ్యానించారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా రేవంత్‌ రెడ్డి... నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement