పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident in Peddapalli | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Fri, Jun 22 2018 8:03 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

అతివేగం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలివి.. ఓ దంపతులు వారి పిల్లలతో ఓ కారులో బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న వారి కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపలి వద్ద రాజీవ్‌ రహదారిపై చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement