ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు కొమ్ము కాస్తున్నారు | TDP MLA Maddali Giridhar Open Letter To Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు కొమ్ము కాస్తున్నారు

Published Thu, Jan 2 2020 3:58 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

 టీడీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కలిశానని, సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకత్వం దీనికి కూడా తప్పుబట్టడం సరికాదని, సీఎం కలిసినందుకు తన అనుమతి లేకుండా నియోజకవర్గానికి మరో ఇంచార్జ్‌ని నియమించారని విమర్శించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement