కాంగ్రెస్‌లోకి టీఆ‌ర్‌ఎస్ ఎంపీలు కొండా,సీతారాం నాయక్? | Telangana Polls 2018 Two TRS MPs Joining In Congress Party? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి టీఆ‌ర్‌ఎస్ ఎంపీలు కొండా,సీతారాం నాయక్?

Published Thu, Nov 15 2018 9:06 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌.. గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement