అనిరుద్ధా బోస్‌, ఏఎస్‌ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి | Top Court Collegium Rejects Central Government Objection On Two Judges | Sakshi
Sakshi News home page

అనిరుద్ధా బోస్‌, ఏఎస్‌ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి

Published Thu, May 9 2019 6:39 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఇద్దరు జడ్జిల పదోన్నతి విషయంలో కేంద్రం అభ్యంతరాలను కొలిజియం తోసిపుచ్చింది. జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌,  జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని తిరిగి న్యాయశాఖకు సిఫార్సు చేసింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement