ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం | TSRTC strike: JAC intensifies protest | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం

Published Mon, Oct 14 2019 7:59 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

సమ్మెను ఆర్టీసీ కార్మికులు మరింత ఉధృతం చేశారు. సమ్మెపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్‌ దేవిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు భగ్గుమన్నారు. ఆయన మరణవార్త అధికారికంగా వెలువడగానే పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement