అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ అణాపైసాతో సహా మాఫీ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. శనివారం కేంద్రకార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పసుపు-కుంకమ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఉపన్యాసంలో ఒక్కటీ నిజం లేదు
Published Sat, Jan 26 2019 2:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement