విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ | Vishaka Sri Sarada Peetham Uttaradhikari Ascetic Adoption | Sakshi
Sakshi News home page

విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ

Published Mon, Jun 17 2019 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. పండిత సభ మహోన్నతంగా సాగింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండో రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.  ప్రముఖులు, భక్తులు తరలి రావడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ (కిరణ్‌ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న విషయం విదితమే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement