భర్త ఇంటి ముందు భార్య ధర్నా | wife protest infront of husbands home in Miyapur | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 26 2017 10:01 AM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

భర్త వదిలేశాడని, తనను ఆదుకోవాలని కోరుతూ ఓ గృహిణి భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక వదిలేశాడని సుష్మ అనే మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement