గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి! | A Woman Hit By Bull In Gujrats Bharuch Video Viral | Sakshi
Sakshi News home page

గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి!

Published Wed, Mar 14 2018 5:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

ఇంటి నుంచి బయటకు వెళ్తే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేం. వాహనాలు మాత్రమే కాదు జంతువు కూడా ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశాలున్నాయి. గుజరాత్‌లో అలాంటి ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement