మెక్‌డోనాల్డ్స్‌లోకి దూరి చోరీచేసిన ఓ మహిళ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అంటూ కొలంబియా హోవార్డ్ కౌంటీ పోలీసులు గురువారం ప్రకటించారు. మహిళ చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నవంబర్ 5న అర్థరాత్రి వేళ మెక్‌డోనాల్డ్స్ లోకి ఓ మహిళ ప్రవేశించింది.