ట్రాఫిక్‌ హోంగార్డ్‌పై దాడి చేశాడు | Young Man Attack On Hyderabad Traffic Home Guard | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ హోంగార్డ్‌పై దాడి చేశాడు

Published Thu, Sep 12 2019 10:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

వాహనంపై త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తుండగా ఫోటో తీసినందుకు ట్రాఫిక్‌ హోంగార్డ్‌పై దాడి చేశారు కొందరు యువకులు. ఈ సంఘటన హైదరాబాద్‌ నాపంల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం నీలోఫర్‌ కేఫ్‌ సమీపంలో ఓ ట్రాఫిక్‌ హోంగార్డ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అటువైపు బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌లో వస్తున్న యువకులను అతడు గమనించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement