చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోట్లే | Ysrcp leader sudhakar slams minister adinarayana reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోట్లే

Published Sat, Feb 24 2018 4:08 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

మంత్రి ఆదినారాయణరెడ్డి సవాల్‌కు తాము రెడీ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ప్రతి సవాల్‌ విసిరారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ చరిత్రపై ఎక్కడైనా, ఎప్పుడైనా తాము బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement