డ్యాంలో కారు బోల్తా,వైఎస్సార్ సీపీ నేత మృతి | YSRCP Leader Vinod Varma Dies In A Road Accident | Sakshi
Sakshi News home page

డ్యాంలో కారు బోల్తా,వైఎస్సార్ సీపీ నేత మృతి

Published Fri, May 31 2019 11:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వినోద్‌ వర్మ దుర్మరణం చెందారు. కె.గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపు తప్పి డ్యామ్‌లో పడిపోయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement