టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గారాలపట్టి జీవా తన డ్యాన్స్‌తో మరోసారి సోషల్ మీడియాలో నిలిచింది. ఓ పెళ్లి వేడుకకు ధోని కుటుంబం హజరైన క్రమంలో జీవా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్‌గా మారింది.
ధోని గారాలపట్టి జీవా డ్యాన్స్
Published Sat, Jul 21 2018 11:58 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM