బిచ్చగాళ్లల్లో ఇద్దరు కోటీశ్వరులు | Rich beggers in Hyderabad | Sakshi
Sakshi News home page

బిచ్చగాళ్లల్లో ఇద్దరు కోటీశ్వరులు

Published Tue, Nov 21 2017 2:04 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

నగరంలో ఇవాంక ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో బెగ్గర్‌ ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మెహదీపట్టణంలోని ఓ దర్గా వద్ద బిక్షాటన చేస్తున్న వారిని పోలీసులు నవంబర్‌ 11న చర్లపల్లి ఆనంద ఆశ్రమానికి తరలించారు. అయితే ఈ బిచ్చగాళ్లలో చక్కని ఇంగ్లీష్‌ మాట్లాడుతున్న ఇద్దరి మహిళలను చూసి జైలు అధికారులు అవాక్కయ్యారు. దీంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కోట్లకు కోట్ల ఆస్తి ఉండి.. విదేశాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలని తెలుసుకోని ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వివరాలు.. ఫర్జానా, రబియా బసీరా అనే మహిళలు గత కొద్దిరోజులుగా లంగర్‌ హౌస్‌లో భిక్షాటన చేస్తూ జీవితం సాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement