ధోని భార్యను హగ్‌ చేసుకున్నబాలీవుడ్‌ బాద్‌షా.. | Shah Rukh Khan Hugs Sakshi Wife Of MS Dhoni | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 12 2018 6:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య గత మంగళవారం జరిగిన ఐపీఎల్‌ టీ20 మ్యాచ్‌ అనంతరం షారుఖ్‌ ఖాన్‌ ధోని భార్య సాక్షిని హగ్‌ చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఇలా పలకరించుకోవడం సాధారణ విషయమే అయిన బాలీవుడ్‌ బాద్‌షా, క్రికెట్‌ సూపర్‌ స్టార్‌ ధోని భార్య కాబట్టి ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement