పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. టీ10 టోర్నీలో మూడు వరుస బంతులకు ముగ్గురు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసి ఈ ఫార్మాట్లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. గురువారం షార్జాలో టోర్నీ ప్రారంభమైన తొలిరోజే పాక్ ఆల్ రౌండర్ హ్యాట్రిక్ ఫీట్‌తో చెలరేగాడు.
Published Fri, Dec 15 2017 2:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement