మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టు విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ అసలు సిసలు ఐపీఎల్ మజాను చూపించింది.
Published Tue, May 22 2018 11:00 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM