వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతి వేలికి గాయమైంది. దాంతో టీమిండియా యాజమాన్యం ఆందోళనలో పడింది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Sun, Jun 2 2019 6:03 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement