బన్నీ మనసును తాకిన బుట్టబొమ్మా.. టిక్‌టాక్‌ వీడియో | Allu Arjun Shares Butta Bomma TikTok Video Says Its Heart Touching | Sakshi
Sakshi News home page

బన్నీ మనసును తాకిన బుట్టబొమ్మా.. టిక్‌టాక్‌ వీడియో

Published Tue, Feb 11 2020 11:44 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది నా హృదయాన్ని తాకిందంటూ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement