గుజరాత్‌లో హేయనీయమైన ఘటన | Dalit Youth Beaten In Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో హేయనీయమైన ఘటన

Published Thu, Jun 14 2018 8:50 PM | Last Updated on Thu, Mar 21 2024 5:18 PM

మరో హేయనీయమైన ఘటన వెలుగు చూసింది. గుజరాత్‌లో దళిత యువకుడిపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేశారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల ఫిర్యాదుతో వ్యవహారం మీడియాకు చేరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement