ప్రజల నాడీ పట్టడంలో తెలివిగా వ్యవహరిస్తారు రాజకీయ నాయకులు. కానీ ఈ నాయకుడికి ప్రజల నాడీతో పాటు పాములను పట్టడంలోనూ నైపుణ్యం ఉంది. దారి తప్పి తన నివాసానికి వచ్చిన విషపామును తానే స్వయంగా పట్టుకొని అడవిలో విడిచి పెట్టారు గుజరాత్ కాంగ్రెస్ లీడర్.
విషపాముతో విన్యాసం..వైరల్ !
Published Thu, Jul 12 2018 9:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement