స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్‌ | AP CM YS Jagan Meets Swaroopanandendra Saraswati | Sakshi
Sakshi News home page

స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్‌

Published Tue, Jun 4 2019 1:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్‌ జగన్‌ స్వరూపానందేంద్ర స్వామికి కానుకలు సమర్పించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement