ఈ నెల 7న వైఎస్సార్‌ఎల్పీ భేటీ | YSRLP Meeting On 7th June | Sakshi
Sakshi News home page

ఈ నెల 7న వైఎస్సార్‌ఎల్పీ భేటీ

Published Sun, Jun 2 2019 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

వైఎస్సార్‌ఎల్పీ సమావేశం  ఈ నెల 7వ తేదీన ఉదయం పది గంటలకు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement