10 గంటలకు తొలిఫలితం | First results at 10 O'clock | Sakshi

10 గంటలకు తొలిఫలితం

May 16 2014 7:32 AM | Updated on Aug 14 2018 4:24 PM

10 గంటలకు తొలిఫలితం - Sakshi

10 గంటలకు తొలిఫలితం

ఎన్నికల తొలి ఫలితం ఉదయం పది గంటలకు వెల్లడించే అవకాశం ఉంది.

హైదరాబాద్: ఎన్నికల తొలి ఫలితం ఉదయం పది గంటలకు వెల్లడించే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కంపు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటల కల్లా ఓట్ల లెక్కింపును పూర్తి చేస్తారు. ఇవిఎంలు పనిచేయకపోతే ఇసిఐఎల్, బెల్ కంపెనీ ప్రతినిధులను అందుబాటులో ఉంచారు. ఓట్లను రెండు పద్దతులలో లెక్కించిన తరువాతే అధికారులు ఫలితం ప్రకటిస్తారు.

చార్మినార్ శాసనసభ స్థానం ఫలితం 13 రౌండ్ల తరువాత వెల్లడిస్తారు. కూకట్పల్లి స్థానం ఫలితం 45 రౌండ్ల తరువాత ప్రకటిస్తారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానం 45 రౌండ్ల తరువాత, అనకాపల్లి లోక్సభ స్థానం 18 రౌండ్ల తరువాత వెల్లడిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement