'సోకు ఎక్కువ, సరుకు తక్కువ' | bhumana karunakar reddy slams chandrababu | Sakshi

'సోకు ఎక్కువ, సరుకు తక్కువ'

Oct 16 2016 6:51 PM | Updated on May 29 2018 2:44 PM

'సోకు ఎక్కువ, సరుకు తక్కువ' - Sakshi

'సోకు ఎక్కువ, సరుకు తక్కువ'

ఏపీ సీఎం చంద్రబాబుకు సోకు ఎక్కువ, సరుకు తక్కువని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు.

తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబుకు సోకు ఎక్కువ, సరుకు తక్కువని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు పీచుమిఠాయి లాంటి వారని, ఏమీ చేయకుండానే ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

600 హామీలిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలను ప్రజలను గమనిస్తున్నారని, తగిన సమయంలో ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement